హైదరాబాద్: 28°C
క్రీడలు

హాకీ ప్రపంచకప్: నేడు భారత్ VS ఇంగ్లండ్

పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య ఈరోజు కీలక మ్యాచ్ జరగనుంది. నెదర్లాండ్స్ వేదికగా ఈ పోరు సా.6:30 గంటలకు ప్రారంభం కానుంది. రెండు జట్లూ తమ తొలి మ్యాచ్‌లలో విజయాలతో టోర్నీని ఘనంగా ఆరంభించాయి. భారత్ 3-1 తేడాతో వేల్స్‌ను ఓడించగా, ఇంగ్లండ్ 4-1తో పాక్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పూల్-Dలో అగ్రస్థానానికి దూసుకెళ్లనుంది.