హైదరాబాద్: 28°C
క్రీడలు

నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌

ఢిల్లీ వేదికగా ఈరోజు నుండి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నీ ప్రారంభం కానుంది. 17 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో స్టార్ షెట్లర్ పీవీ సింధుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సింధు తొలి రౌండ్‌లో సోఫియా నోబెల్(ఐర్లాండ్)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.