WNP: పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నారెడ్డి అన్నారు. గోపాల్ పేటలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. పాత, కొత్త అనే భేదం లేకుండా అందరినీ కలుపుకొని, సీనియర్ నాయకులను ఆదర్శంగా తీసుకుంటూ సమన్వయంతో కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
తెలంగాణ
'పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి'


