హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లో పురుమళ్ల వర్గం గైర్హాజరుపై చర్చ

KNRL: సస్పెన్షన్ ఎత్తివేసినప్పటికీ కరీంనగర్ ఏసీ కాంగ్రెస్ నేత పురుమళ్ల శ్రీనివాస్, ఆయన అనుచరులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. మంత్రుల పర్యటనలు, కీలక సమావేశాల్లోనూ వారు కనిపించకపోవడంతో కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పురుమళ్లకు పార్టీ లేదా నామినేటెడ్ పదవి దక్కుతుందా? అనే చర్చ సాగుతోంది.