BDK: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నేడు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు, రైతులు, సాధారణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మధ్యతరగతి ప్రజలు రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు


