హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో రైతుల సమస్యను ప్రస్తావించిన ఎమ్మెల్యే

SKLM: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యుత్ టవర్ లైన్ల నిర్మాణంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యను సభ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇంధన శాఖ మంత్రి రవికుమార్ స్పందించారు. విద్యుత్ టవర్ లైన్ల నిర్మాణంలో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా తగిన న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.