హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాణాలు కాపాడిన పోలీసులు

ATP: అనంతపురం పీటీసీ సమీపంలో రైలు పట్టాలపై ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. మహిళా పీఎస్‌ ఇన్‌స్పెక్టర్ వి. రమేష్ తక్షణమే స్పందించి, తన సిబ్బందితో కలిసి రైలు వచ్చేలోపు సదరు వ్యక్తిని అప్రమత్తం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా పోలీసుల వేగవంతమైన స్పందనపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.