RR: రాజేంద్రనగర్ PS పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాళీ మందిర్ పీబీఈఎల్ సిటీకి చెందిన రమేశ్ రెడ్డి తన కుమారుడితో బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్‌కి తీవ్ర గాయాలు కాగా తన కుమారుడికి స్వల్పగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే రమేశ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


