హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి!

సిరిసిల్ల: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాత బస్టాండ్‌లో ఆదివారం మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన భార్య ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకుని హంగామా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. కాగా దంపతులు తంగళ్లపల్లి మండలానికి చెందిన వారి గుర్తింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.