SRPT: కోదాడ మండల పరిధిలోని దోరకుంట గ్రామంలో భారత్ పెట్రోల్ బంక్‌ను ప్రాంరంభించారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఇవాళ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌ను వినియోగదారులకు అందించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా నిర్వాహకులకు సూచించారు.
తెలంగాణ
పెట్రోల్ బంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


