హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గోమాతల రక్షణకు చర్యలు తీసుకోవాలి'

JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో గోమాతల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని గో రక్షక్ దళ్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు గతంలో మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్‌కు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. గోహత్యలకు సంబంధించిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సందీప్ కుమార్‌ను గో రక్షక్ దళ్ ప్రతినిధులు కోరారు.