హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వార్డ్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'

GDWL: అలంపూరు పట్టణంలోని 8వ వార్డ్ లోని కాలనీలో పలు వీధుల్లో కొన్ని రోజులుగా కొన్ని చోట్ల వీధిలైట్లు పని చేయడం లేదు. సమస్య తెలుసుకున్న వార్డ్ కౌన్సిలర్ పద్మావతి సుందర్ రాజు స్పందించి మున్సిపాలిటీ సిబ్బంది ద్రుష్టికి సమస్యను తీసుకెళ్లారు. అనంతరం మున్సిపాలిటీ సిబ్బంది వీధి దీపాలకు మరమ్మత్తులు చేయించారు. వార్డ్ లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.