హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సంపేట BRS ఇన్‌‌ఛార్జ్‌పై ఉత్కంఠ

WGL: నర్సంపేట మాజీ MLA, BRS నియోజకవర్గ ఇన్‌‌ఛార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో నియోజకవర్గ పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే అంశంపై కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. కాగా పెద్ది సుదర్శన్‌రెడ్డి భార్య స్వప్నకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.