హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్లకుంట చెరువు కట్టకు మరమ్మతులు

WNP: గోపాల్ పేట గ్రామ సమీపంలోని రెడ్లకుంట చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టారు. డీ-8 కాలువ ద్వారా నీరు విడుదల కావడంతో చెరువులోకి నీరు చేరుతుండగా, కట్ట పలుచోట్ల బలహీనపడటంతో సర్పంచ్ కుర్రోళ్ళ స్వప్న భాస్కర్ స్పందించి మరమ్మతులు చేయించారు. దీంతో రైతులు, గ్రామస్థులు సర్పంచు కృతజ్ఞతలు తెలిపారు.