హైదరాబాద్: 28°C
క్రైమ్

హాష్ ఆయిల్ పెడ్లర్లు అరెస్ట్

TG: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే 6 మంది హాష్ ఆయిల్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 కిలోల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.