TG: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్‌లో దారుణం జరిగింది. భర్త వెంకటేశం(61)ను రోకలిబండతో కొట్టి భార్య రాజమని హతమార్చింది. ఆసిఫాబాద్ కమర్షియల్ టాక్స్‌ఆఫీసర్‌గా భర్త వెంకటేశం పనిచేస్తున్నాడు. సీనియర్ ఏఎన్ఎంగా భార్య రాజమణి పనిచేస్తుంది. ఈ నెలలో సీటీవో వెంకటేశం పదవీవిరమణ చేయాల్సి ఉండేది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
రోకలిబండతో కొట్టి భర్తను చంపిన భార్య


