TG: HYDలో అక్రమ మెఫెంటెర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల దందా గుట్టురట్టు అయింది. ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫలక్‌నుమా నవాబ్‌సాహెబ్ కుంటలో పోలీసులు దాడులు చేశారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ జుబేర్ అలియాస్ జుబేర్‌ను పట్టుకున్నారు. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.వెయ్యికి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.
క్రైమ్
అక్రమ ఇంజెక్షన్ల దందా గుట్టురట్టు


