హైదరాబాద్: 28°C
క్రైమ్

విగ్రహం పేరుతో మోసం.. ఆరుగురి అరెస్ట్

TG: నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహంతో మోసానికి యత్నించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విగ్రహం దివ్యశక్తులు, అదృష్టం తెస్తుందంటూ నిందితులు నమ్మిస్తున్నారు. ముఠాగా ఏర్పడి విగ్రహాన్ని అధిక ధరకు విక్రయించేందుకు ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లోని కాటేదాన్ లక్ష్మీగూడలో కొనుగోలుదారుల కోసం వేచి ఉండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.