హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. ప్రియురాలిని కొట్టి చంపిన ప్రియుడు

TG: హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో దారుణం జరిగింది. ప్రియురాలిని దారుణంగా ప్రియుడు కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలింపు చేపట్టారు.