హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వానికి ముఖ్యం

BDK: అన్నపరెడ్డిపల్లి మండల పరిధిలోని అబ్బుగూడెం గ్రామంలో నేను సైతం చేయూత కార్యక్రమంలో భాగంగా విద్యా యాత్ర మన MLA - 'మన బడి' అనే నూతన కార్యక్రమాన్ని నేడు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిర్వహించారు. అనంతరం MPPS అబ్బుగూడెం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వానికి ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు .