WNP: సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యే మండల ప్రజావాణికి స్థలాభావం ఉన్న చోట రైతు వేదికలను వినియోగించుకోవాలని ప్రజావాణి రాష్ట్ర ఇన్‌చార్జ్ జిల్లెల చిన్నారెడ్డి ఎంపీడీవోలకు సూచించారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'మండల ప్రజావాణికి రైతు వేదికలు వినియోగించాలి'


