JN: సీత్యాతండాలో ఎండిపోతున్న పంటలను నేడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో రైతన్నలు ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఎస్సారెస్పీ కాలువల ద్వారా రైతుల పంటలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు.
తెలంగాణ
VIDEO: పంటలను పరిశీలించిన మాజీ మంత్రి


