W.G: ఉండి మండంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు మండల విద్యాశాఖధికారి కుడిపూడి లక్ష్మీనారాయణ తెలిపారు. ఉండి హైస్కూల్లో SA (బాయాలాజీకాల్ సైన్స్ ), చెరుకువాడ SA(హిందీ ), NRP అగ్రహారం SA (ఇంగ్లీషు )మహాదేవపట్నం SA (తెలుగు )మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో అకడమిక్ పోస్టుల వివరాలు


