హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భువనగిరిలో MRPS సమావేశం

BHNG: భువనగిరి అర్బన్ కాలనీలో ఎంఆర్పీఎస్ మాదిగ రక్త బంధువుల సమావేశం నిర్వహించారు. సామాజిక, ఆర్థిక అసమానతలు, కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని దుబ్బ రామకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 9న వరంగల్లో నిర్వహించనున్న జాతీయ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నూతన టౌన్ కమిటీ సభ్యులను ఎంపిక చేశారు.