హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమెరికా కృత్రిమ చేతులు.. వివరాలివే..!

VZM: విజయనగరం కలెక్టరేట్‌లో ఆదివారం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అమెరికా సంస్థ రూపొందించిన కృత్రిమ చేతులను 20 మందికి పంపిణీ చేశారు. చేతులు కోల్పోయిన దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపడమే లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ పి.జగన్మోహన్ రావు తెలిపారు. వీటి సాయంతో రోజువారీ పనులు సులభంగా చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.