BHPL: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో సోమవారం ఉదయం 11:30 గంటలకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘ఆడబిడ్డ ధర్నా’ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద తులం బంగారం అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టనున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.
తెలంగాణ
భూపాలపల్లిలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆడబిడ్డ ధర్నా


