TPT: తిరుమల శ్రీవారిని సోమవారం తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలో మల్లారెడ్డి యూనివర్సిటీని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. భగవంతుడి ఆశీర్వాదంతో యూనివర్సిటీకి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ప్రపంచ స్థాయి ఇంజినీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రారంభం


