BHPL: మండలం నాగారం గ్రామంలో MRPS నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఇన్‌చార్జి దోర్నాల రాజేందర్ మాదిగ, కో ఇన్‌చార్జి నేరుపటి అశోక్ మాదిగల సమక్షంలో కమిటీ ఏర్పాటైంది. అధ్యక్షుడిగా నీలాల మహేష్ మాదిగ, అధికార ప్రతినిధిగా పంగ ప్రశాంత్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా రాజు, ప్రధాన కార్యదర్శిగా సన్నీ, కార్యదర్శిగా రాజేందర్, కోశాధికారిగా శ్రీకాంత్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
నాగారం MRPS నూతన కమిటీ ఎన్నిక


