E.G: జిల్లాలో ఒకే కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజుకు సంబంధించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ అశోక్‌నగర్‌లో ప్రస్తుతం నివాసం ఉంటున్న నూకరాజు.. తన మరణ వాంగ్మూలంగా కాకినాడ జిల్లా కలెక్టర్‌ను ఉద్దేశించి ఈ లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
ఏఈ నూకరాజు సూసైడ్ నోట్ లభ్యం


