VZM: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆవిర్భావ దినోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పువ్వల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి. బాల భాస్కరరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా APGEA ఆవిర్భావ దినోత్సవం


