హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా..?

ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం మంచిది కాదు. ఇలా చేస్తే మెదడు చురుకుదనం తగ్గి, రోజంతా అలసటగా అనిపిస్తుంది. జీవక్రియ మందగించి బరువు పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు, గుండె జబ్బులు, మధుమేహం ముప్పు పెరుగుతుంది. ఉదయాన్నే పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శక్తిని పొంది, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.