నిమ్మ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తాయి. ఈ పండ్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది.
ఆరోగ్యం
రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు..!


