సాధారణ టీకి బదులుగా గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఇది జీవక్రియను వేగవంతం చేసి శరీర బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.
ఆరోగ్యం
గ్రీన్ టీ తాగడం వల్ల ప్రయోజనాలివే..!


