హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లచ్చన్న స్ఫూర్తితో బీసీల అభ్యున్నతి: మంత్రులు

NTR: విజయవాడలో గౌతు లచ్చన్న జయంతి ఘనంగా జరిగింది. ఆయన స్ఫూర్తితో BCల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, పార్థసారథి, అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.125 మంది విద్యార్థులకు రూ.25 లక్షల నగదు పురస్కారాలు అందజేశారు.