హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేశ సేవకులకు సన్మానం

KDP: దేశ సేవల్లో విశేష ప్రతిభ కనబరిచి అవార్డులు సాధించిన రాజేష్, పాలకొలను రమణారెడ్డిలను బద్వేల్లో ఘనంగా సన్మానించారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారిని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. దేశ రక్షణలో సైనికుల సేవలు అమూల్యమైనవని, వారి దేశభక్తి యువతకు ఆదర్శమని నిర్వాహకులు కొనియాడారు.