NTR: పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ దేవస్థానంలో ఆదివారం నూతన పాలకవర్గ సభ్యులు కొలువు దీరారు. ఛైర్మన్‌గా చుంచు రమేష్, 13 మంది సభ్యులతో కూడిన పాలకమండలి సభ్యులతో దేవస్థాన కార్యనిర్వాహణాధికారి లీలా కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది, మండల తెలుగుదేశంపార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతమ్మ ఆలయ కమిటీ నియామకం


