కడప జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన యువజన విభాగం జిల్లా సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతంలో యువజన విభాగం కీలక పాత్ర పోషించాలని నాయకులు సూచించారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి యువజన నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ యువజన విభాగం జిల్లా సమావేశం


