హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

తిన్న వెంటనే నిద్ర పోతున్నారా..?

తిన్న వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల జీర్ణక్రియ మందగించి, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా తిన్న ఆహారం కొవ్వుగా మారుతుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. రాత్రి సమయంలో ఆమ్ల రిఫ్లక్స్ ప్రమాదం పెరుగుతుంది. తిన్న తర్వాత కనీసం 2-3 గంటల వ్యవధి ఉండాలి. కాబట్టి తేలికపాటి నడక మేలు.