హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో భావోద్వేగ ఘట్టం

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్ షోపియాన్ జిల్లాలో హృదయం ఉప్పొంగే దృశ్యం ఆవిష్కృతమైంది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కరో తొయిబా టాప్ కమాండ్ అబిద్ రంజాన్ స్వగృహంపై త్రివర్ణ పతాకం స్వగర్వంగా ఎగిరింది. భారత జెండాను అతని తల్లిదండ్రులు ఎగురవేశారు. తమ కుమారుడు ఉగ్రవాద బాట పట్టినప్పటికీ తాము మాత్రం భారతమాత సేవలోనే ఉంటామని.. దేశ భక్తికి కట్టుబడి ఉన్నామన్నారు.