విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని వెల్లడించని విద్యార్థులు, యువ వృత్తి నిపుణులు, టెక్కీలు, తిరిగి వచ్చిన ప్రవాసులే లక్ష్యంగా ప్రభుత్వం ఫాస్ట్-డీఎస్ పథకం తెచ్చింది. వీరు 60% పన్ను చెల్లిస్తే బ్లాక్‌మనీ చట్టం-2015 కింద ప్రాసిక్యూషన్ నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఆస్తుల మార్కెట్ విలువను 2026 మార్చి 31 నాటి ధరల ప్రకారం నిర్ధారిస్తామని సీబీడీటీ వెల్లడించింది.
వ్యాపారం
విదేశీ ఆస్తులు ఉన్నాయా?


