భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విదేశీ మదుపర్ల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేస్తూ డిజిటల్‌గా మార్చాలని సెబీ ప్రతిపాదించింది. ఎన్నారైలు, ఓసీఐలు, విదేశీ పౌరుల కోసం బ్రోకరేజి సంస్థలు వీడియో ఆధారిత గుర్తింపు, తనిఖీ చేసేందుకు అనుమతి ఇవ్వనుంది. అయితే రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా అదనపు కేవైసీ బాధ్యత ఆయా సంస్థలదేనని స్పష్టం చేసింది.
వ్యాపారం
విదేశీ మదుపర్లకు సెబీ గుడ్‌న్యూస్


