చిన్న పన్ను చెల్లింపుదార్లు తమ విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని వెల్లడించేందుకు ఐటీ శాఖ తీసుకొచ్చిన కొత్త పథకం(ఫాస్ట్-డీఎస్) ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. 2026 డిసెంబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించవచ్చు. ఆస్తుల విలువపై 30 శాతం పన్నుతో పాటు సమానమైన అదనపు జరిమానా(మొత్తం 60%) చెల్లించి విచారణ నుంచి మినహాయింపు పొందొచ్చని సీబీడీటీ తెలిపింది.
వ్యాపారం
నేటి నుంచి కొత్త స్కీమ్ అమలు


