హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సబ్జా గింజలతో ప్రయోజనాలు

బరువు తగ్గేందుకు సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచు పదార్థం కడుపు నిండిన భావనను కలిపిస్తుంది, తద్వారా అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. గంటల తరబడి శరీరానికి శక్తిని అందిస్తూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు సులభంగా కరుగుతుంది. ఆరోగ్యకరమైన రీతిలో బరువు నియంత్రణలో ఉంటుంది.