CTR: రామకుప్పం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రేపు ఉచిత కంటి చికిత్స వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు సీతాపతి తెలిపారు. ఆలయ ఆవరణలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే శిబిరంలో రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారని తెలిపారు. అర్హులైన వారికి కుప్పం పీఈఎస్ కళాశాల ఆస్పత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత కంటి వైద్య శిబిరం


