హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రావులపాలెం రైతు బజార్ లో తగ్గిన అల్లం ధర

కోనసీమ: రావులపాలెం రైతు బజార్ లో ఆదివారం అల్లం ధర తగ్గి, పచ్చి మిర్చి రేటు పెరిగినట్లు ఎస్టేట్ ఆఫీసర్ తేజ తెలిపారు. ప్రస్తుతం అల్లం 95 రూపాయలకు తగ్గగా మిర్చి రూ. 50కి పెరిగింది. టమాటా రూ. 18, వంకాయలు రూ. 32, భీరకాయలు రూ. 32 క్యారట్ రూ. 30, క్యాబేజీ రూ. 30, దొండకాయలు రూ. 26, గా ఉన్నాయి. కొత్తిమీర రూ. 50, క్యాప్సికం రూ. 52, చిక్కుడు రూ.50 కి విక్రయిస్తున్నారు.