హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నీరు ఎక్కువగా తాగడం వల్ల లాభాలివే..!

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు తగినన్ని నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తగినంత నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తీసుకోవడం వల్ల అలసట దూరమై, శరీరానికి శక్తి అందుతుంది.