గుండె ఆరోగ్యంగా ఉండటానికి సరైన జీవనశైలి చాలా అవసరం. నిత్యం పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఓట్స్, తృణధాన్యాలు, ఆపిల్స్ వంటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రోజు నడక, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఉప్పు, నూనె పదార్థాలను దూరం పెట్టడం, మానసిక ప్రశాంతత గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఆరోగ్యం
గుండె ఆరోగ్యం కోసం జాగ్రత్తలివే..!


