హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆకుకూరలతో ఆరోగ్య ప్రయోజనాలివే..!

ఆకుకూరల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పాలకూర, తోటకూర వంటి వాటిలో ఉండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. కాబట్టి, వారానికి కనీసం మూడుసార్లు ఆకుకూరలను మన భోజనంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమం.