హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యవస్థను నడిపిస్తున్నది ఇంజినీర్లే: KTR

TG: ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్స్ అనడం సిగ్గుచేటని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఘట్కేసర్‌లోని విజ్ఞాన్ కళాశాల గ్రాడ్యుయేషన్ డేలో ఆయన మాట్లాడారు. ఇంజనీర్లు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థులు భవిష్యత్తు కోసం కలలు కనాలని, ఆర్థిక స్వాతంత్ర్యం పొందిన తర్వాతే వివాహ జీవితంలోకి అడుగుపెట్టాలని కేటీఆర్ సూచించారు.