హైదరాబాద్: 28°C
వార్తలు

'పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం'

TG: పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ వేడుకల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.